మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Shani Mala Mantra – శ్రీ శనైశ్చర మాలా మంత్రః


అస్య శ్రీశనైశ్చరమాలామంత్రస్య కాశ్యప ఋషిః అనుష్టుప్ ఛందః శనైశ్చరో దేవతా శం బీజం నిం శక్తిః మం కీలకం సమస్త పీడా పరిహారార్థే శనైశ్చరప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః –
శనైశ్చరాయ అంగుష్ఠాభ్యాం నమః |
కృష్ణవర్ణాయ తర్జనీభ్యాం నమః |
సూర్యపుత్రాయ మధ్యమాభ్యాం నమః |
మందగతయే అనామికాభ్యాం నమః |
గృధ్రవాహనాయ కనిష్ఠికాభ్యాం నమః |
పంగుపాదాయ కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః –
శనైశ్చరాయ హృదయాయ నమః |
కృష్ణవర్ణాయ శిరసే స్వాహా |
సూర్యపుత్రాయ శిఖాయై వషట్ |
మందగతయే కవచాయ హుమ్ |
గృధ్రవాహనాయ నేత్రత్రయాయ వౌషట్ |
పంగుపాదాయ అస్త్రాయ ఫట్ |

ధ్యానమ్ –
దోర్భిర్ధనుర్ద్విశిఖచర్మధరం త్రిశూలం
భాస్వత్కిరీటముకుటోజ్జ్వలితేంద్రనీలమ్ |
నీలాతపత్రకుసుమాదిసుగంధభూషం
దేవం భజే రవిసుతం ప్రణతోఽస్మి నిత్యమ్ ||

ఓం నమో భగవతే శనైశ్చరాయ మందగతయే సూర్యపుత్రాయ మహాకాలాగ్నిసదృశాయ కృశదేహాయ గృధ్రాసనాయ నీలరూపాయ చతుర్భుజాయ త్రినేత్రాయ నీలాంబరధరాయ నీలమాలావిభూషితాయ ధనురాకారమండలే ప్రతిష్ఠితాయ కాశ్యపగోత్రాత్మజాయ మాణిక్యముక్తాభరణాయ ఛాయాపుత్రాయ సకలమహారౌద్రాయ సకలజగద్భయంకరాయ పంగుపాదాయ క్రూరరూపాయ దేవాసురభయంకరాయ సౌరయే కృష్ణవర్ణాయ స్థూలరోమాయ అధోముఖాయ నీలభద్రాసనాయ నీలవర్ణరథారూడాయ త్రిశూలధరాయ సర్వజనభయంకరాయ మందాయ దం శం నం మం హుం రక్ష రక్ష మమ శత్రూన్ నాశయ నాశయ సర్వపీడా నాశయ నాశయ విషమస్థ శనైశ్చరాన్ సుప్రీణయ సుప్రీణయ సర్వజ్వరాన్ శమయ శమయ సమస్తవ్యాధీన్ మోచయ మోచయ మాం రక్ష రక్ష సమస్తదుష్టగ్రహాన్ భక్షయ భక్షయ భ్రామయ భ్రామయ త్రాసయ త్రాసయ బంధయ బంధయ ఉన్మాదయోన్మాదయ దీపయ దీపయ తాపయ తాపయ సర్వవిఘ్నాన్ ఛింధి ఛింధి డాకినీ శాకినీ భూతవేతాల యక్ష రక్షో గంధర్వగ్రహాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ దహ దహ పచ పచ హన హన విదారయ విదారయ ఓం శం నం మం హ్రాం ఫం హుం శనైశ్చరాయ నీలాభ్రవర్ణాయ నీలమేఖలయ సౌరయే నమః |

ఇతి శ్రీ శనైశ్చర మాలా మంత్రః |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.